Romans · chapter 15 · verse 21
Romans 15:21 in Telugu
వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
Vraayabadina prakaaramu kreestu naamamerugani chotlanu suvaartanu prakatimpavalenani mikkili aashagalavaadanai yundi aalaaguna prakatinchitini.
Romans 15:21 in English
- King James Version (KJV)
- But as it is written, To whom he was not spoken of, they shall see: and they that have not heard shall understand.
- World English Bible (WEB)
- But, as it is written, “They will see, to whom no news of him came. They who haven’t heard will understand.”
- American Standard Version (ASV)
- but, as it is written, They shall see, to whom no tidings of him came, And they who have not heard shall understand.
- Bible in Basic English (BBE)
- But as it is said in the holy Writings, They will see, to whom the news of him had not been given, and those to whose ears it had not come will have knowledge.
- Darby Translation (DBY)
- but according as it is written, To whom there was nothing told concerning him, they shall see; and they that have not heard shall understand.
- Webster's Bible (WBS)
- But as it is written, They shall see to whom he was not spoken of: and they that have not heard shall understand.
- Young's Literal Translation (YLT)
- but according as it hath been written, 'To whom it was not told concerning him, they shall see; and they who have not heard, shall understand.'
Read in context
- 19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
- 20నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,
- 21వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
- 22ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.
- 23ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,
Cross references
- Isaiah 52:15 యెషయా 52:15ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.
- Isaiah 65:1 యెషయా 65:1నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
Original words (Greek)
- But · G235ἀλλά allá
- as · G2531καθώς kathṓs
- written · G1125γράφω gráphō
- whom · G3739ὅς hós
- he · G846αὐτός autós
- was · G312ἀναγγέλλω anangéllō
- not · G3756οὐ ou
- spoken · G312ἀναγγέλλω anangéllō
- of · G4012περί perí
- see · G3700ὀπτάνομαι optánomai
- and · G2532καί kaí
- have · G191ἀκούω akoúō
- not · G3756οὐ ou
- heard · G191ἀκούω akoúō
- understand · G4920συνίημι syníēmi