Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 16 · verse 14

Romans 16:14 in Telugu

అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.

Asunkritukunu, plego nukunu, herme kunu, patrobakunu, hermaakunu vaarito koodanunna sahodarulakunu vandanamulu.

Romans 16:14 in English

King James Version (KJV)
Salute Asyncritus, Phlegon, Hermas, Patrobas, Hermes, and the brethren which are with them.
World English Bible (WEB)
Greet Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers who are with them.
American Standard Version (ASV)
Salute Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brethren that are with them.
Bible in Basic English (BBE)
Give my love to Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers who are with them.
Darby Translation (DBY)
Salute Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brethren with them.
Webster's Bible (WBS)
Salute Asyncritus, Phlegon, Hermas, Patrobas, Hermes, and the brethren who are with them.
Young's Literal Translation (YLT)
salute Asyncritus, Phlegon, Hermas, Patrobas, Hermes, and the brethren with them;

Read in context

  1. 12ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.
  2. 13ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.
  3. 14అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.
  4. 15పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.
  5. 16పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
Read all of Romans 16

Cross references

Original words (Greek)

Romans 16:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.