Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 2 · verse 3

Romans 2:3 in Telugu

అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అను కొందువా?

Atti kaaryamulu cheyuvaariki teerpu teerchuchu vaatine cheyuchunna manushyudaa, neevu devuni teerpu tappinchu konduvani anu konduvaa?

Romans 2:3 in English

King James Version (KJV)
And thinkest thou this, O man, that judgest them which do such things, and doest the same, that thou shalt escape the judgment of God?
World English Bible (WEB)
Do you think this, O man who judges those who practice such things, and do the same, that you will escape the judgment of God?
American Standard Version (ASV)
And reckonest thou this, O man, who judgest them that practise such things, and doest the same, that thou shalt escape the judgment of God?
Bible in Basic English (BBE)
But you who are judging another for doing what you do yourself, are you hoping that God's decision will not take effect against you?
Darby Translation (DBY)
And thinkest thou this, O man, who judgest those that do such things, and practisest them [thyself], that thou shalt escape the judgment of God?
Webster's Bible (WBS)
And thinkest thou this, O man, that judgest them who do such things, and doest the same, that thou shalt escape the judgment of God?
Young's Literal Translation (YLT)
And dost thou think this, O man, who art judging those who such things are practising, and art doing them, that thou shalt escape the judgment of God?

Read in context

  1. 1కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
  2. 2అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.
  3. 3అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అను కొందువా?
  4. 4లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
  5. 5నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
Read all of Romans 2

Cross references

Original words (Greek)

Romans 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.