Romans · chapter 3 · verse 18
Romans 3:18 in Telugu
వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
Vaari kannula yeduta devuni bhayamu ledu.
Romans 3:18 in English
- King James Version (KJV)
- There is no fear of God before their eyes.
- World English Bible (WEB)
- “There is no fear of God before their eyes.”
- American Standard Version (ASV)
- There is no fear of God before their eyes.
- Bible in Basic English (BBE)
- There is no fear of God before their eyes.
- Darby Translation (DBY)
- there is no fear of God before their eyes.
- Webster's Bible (WBS)
- There is no fear of God before their eyes.
- Young's Literal Translation (YLT)
- There is no fear of God before their eyes.'
Read in context
- 16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
- 17శాంతిమార్గము వారెరుగరు.
- 18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
- 19ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
- 20ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
Cross references
- Psalm 36:1 కీర్తనలు 36:1భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.
- Proverbs 23:17 సామెతలు 23:17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
- Proverbs 16:6 సామెతలు 16:6కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
- Proverbs 8:13 సామెతలు 8:13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
- Genesis 20:11 ఆదికాండము 20:11అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
- Luke 23:40 లూకా 23:40అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
- Revelation 19:5 ప్రకటన 19:5మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.