Romans · chapter 3 · verse 17
Romans 3:17 in Telugu
శాంతిమార్గము వారెరుగరు.
Shaantimaargamu vaarerugaru.
Romans 3:17 in English
- King James Version (KJV)
- And the way of peace have they not known:
- World English Bible (WEB)
- The way of peace, they haven’t known.”
- American Standard Version (ASV)
- And the way of peace have they not known:
- Bible in Basic English (BBE)
- And of the way of peace they have no knowledge:
- Darby Translation (DBY)
- and way of peace they have not known:
- Webster's Bible (WBS)
- And the way of peace have they not known.
- Young's Literal Translation (YLT)
- And a way of peace they did not know.
Read in context
- 15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
- 16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
- 17శాంతిమార్గము వారెరుగరు.
- 18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
- 19ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
Cross references
- Isaiah 59:8 యెషయా 59:8శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
- Romans 5:1 రోమీయులకు 5:1కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
- Luke 1:79 లూకా 1:79మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
- Matthew 7:14 మత్తయి 7:14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
- Isaiah 57:21 యెషయా 57:21దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.