Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 5 · verse 13

Romans 5:13 in Telugu

ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.

Elayanagaa dharmashaastramu vachchina danuka paapamu lokamulo undenu gaani dharmashaastramu lenappudu paapamu aaropimpabadadu.

Romans 5:13 in English

King James Version (KJV)
(For until the law sin was in the world: but sin is not imputed when there is no law.
World English Bible (WEB)
For until the law, sin was in the world; but sin is not charged when there is no law.
American Standard Version (ASV)
for until the law sin was in the world; but sin is not imputed when there is no law.
Bible in Basic English (BBE)
Because, till the law came, sin was in existence, but sin is not put to the account of anyone when there is no law to be broken.
Darby Translation (DBY)
(for until law sin was in [the] world; but sin is not put to account when there is no law;
Webster's Bible (WBS)
For until the law, sin was in the world: but sin is not imputed when there is no law.
Young's Literal Translation (YLT)
for till law sin was in the world: and sin is not reckoned when there is not law;

Read in context

  1. 11అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
  2. 12ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
  3. 13ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
  4. 14అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,
  5. 15అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
Read all of Romans 5

Cross references

Original words (Greek)

Romans 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.