Romans · chapter 5 · verse 7
Romans 5:7 in Telugu
నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.
Neetimantunikoraku sahitamu okadu chanipovuta arudu; manchivaanikoraku evadaina okavela chanipova tegimpa vachchunu.
Romans 5:7 in English
- King James Version (KJV)
- For scarcely for a righteous man will one die: yet peradventure for a good man some would even dare to die.
- World English Bible (WEB)
- For one will hardly die for a righteous man. Yet perhaps for a good person someone would even dare to die.
- American Standard Version (ASV)
- For scarcely for a righteous man will one die: for peradventure for the good man some one would even dare to die.
- Bible in Basic English (BBE)
- Now it is hard for anyone to give his life even for an upright man, though it might be that for a good man someone would give his life.
- Darby Translation (DBY)
- For scarcely for [the] just [man] will one die, for perhaps for [the] good [man] some one might also dare to die;
- Webster's Bible (WBS)
- For scarcely for a righteous man will one die: yet perhaps for a good man some would even dare to die.
- Young's Literal Translation (YLT)
- for scarcely for a righteous man will any one die, for for the good man perhaps some one also doth dare to die;
Read in context
- 5ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
- 6ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.
- 7నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.
- 8అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
- 9కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.
Cross references
- John 15:13 యోహాను 15:13తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
- 1 John 3:16 1 యోహాను 3:16ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.
- Romans 16:4 రోమీయులకు 16:4వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
- Acts 11:24 అపొస్తలుల కార్యములు 11:24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- Psalm 112:5 కీర్తనలు 112:5దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
- 2 Samuel 18:27 2 సమూయేలు 18:27కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగావాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజువాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ
- 2 Samuel 23:14–17 2 సమూయేలు 23:14–17దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి. దావీదుబేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసియెహోవా, నేను ఇవి త్రాగను; ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి.
Original words (Greek)
- For · G1063γάρ gár
- scarcely · G3433μόλις mólis
- for · G5228ὑπέρ hypér
- man · G1342δίκαιος díkaios
- will · G599ἀποθνήσκω apothnḗskō
- one · G5100τὶς tìs
- die · G599ἀποθνήσκω apothnḗskō
- yet · G1063γάρ gár
- peradventure · G5029τάχα tácha
- for · G5228ὑπέρ hypér
- man · G18ἀγαθός agathós
- some · G5100τὶς tìs
- would · G5111τολμάω tolmáō
- even · G2532καί kaí
- dare · G5111τολμάω tolmáō
- die · G599ἀποθνήσκω apothnḗskō