Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 6 · verse 18

Romans 6:18 in Telugu

పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

Paapamunundi vimochimpabadi neetiki daasulaitiri; induku devuniki stotramu.

Romans 6:18 in English

King James Version (KJV)
Being then made free from sin, ye became the servants of righteousness.
World English Bible (WEB)
Being made free from sin, you became bondservants of righteousness.
American Standard Version (ASV)
and being made free from sin, ye became servants of righteousness.
Bible in Basic English (BBE)
And being made free from sin you have been made the servants of righteousness.
Darby Translation (DBY)
Now, having got your freedom from sin, ye have become bondmen to righteousness.
Webster's Bible (WBS)
Being then made free from sin, ye became the servants of righteousness.
Young's Literal Translation (YLT)
and having been freed from the sin, ye became servants to the righteousness.

Read in context

  1. 16లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?
  2. 17మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
  3. 18పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.
  4. 19మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
  5. 20మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.
Read all of Romans 6

Cross references

Original words (Greek)

Romans 6:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.