Romans · chapter 6 · verse 20
Romans 6:20 in Telugu
మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.
Meeru paapamunaku daasulai yunnappudu neetivishayamai nirbandhamu lenivaarai yuntiri.
Romans 6:20 in English
- King James Version (KJV)
- For when ye were the servants of sin, ye were free from righteousness.
- World English Bible (WEB)
- For when you were servants of sin, you were free from righteousness.
- American Standard Version (ASV)
- For when ye were servants of sin, ye were free in regard of righteousness.
- Bible in Basic English (BBE)
- When you were servants of sin you were free from righteousness.
- Darby Translation (DBY)
- For when ye were bondmen of sin ye were free from righteousness.
- Webster's Bible (WBS)
- For when ye were the servants of sin, ye were free from righteousness.
- Young's Literal Translation (YLT)
- for when ye were servants of the sin, ye were free from the righteousness,
Read in context
- 18పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.
- 19మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
- 20మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.
- 21అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
- 22అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
Cross references
- Romans 6:16–17 రోమీయులకు 6:16–17లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,
- John 8:34 యోహాను 8:34అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.