Romans · chapter 7 · verse 16
Romans 7:16 in Telugu
ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
Ichchha yimpanidi nenu chesinayedala dharmashaastramu shreshthamainadainattu oppukonuchunnaanu.
Romans 7:16 in English
- King James Version (KJV)
- If then I do that which I would not, I consent unto the law that [it is] good.
- World English Bible (WEB)
- But if what I don’t desire, that I do, I consent to the law that it is good.
- American Standard Version (ASV)
- But if what I would not, that I do, I consent unto the law that it is good.
- Bible in Basic English (BBE)
- But, if I do that which I have no mind to do, I am in agreement with the law that the law is good.
- Darby Translation (DBY)
- But if what I do not will, this I practise, I consent to the law that [it is] right.
- Webster's Bible (WBS)
- If then I do that which I would not, I consent to the law that [it is] good.
- Young's Literal Translation (YLT)
- And if what I do not will, this I do, I consent to the law that [it is] good,
Read in context
- 14ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.
- 15ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
- 16ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
- 17కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
- 18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
Cross references
- Romans 7:12 రోమీయులకు 7:12కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది.
- Romans 7:14 రోమీయులకు 7:14ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.
- 1 Timothy 1:8 1 తిమోతికి 1:8అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము,
- Romans 7:22 రోమీయులకు 7:22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
- Psalm 119:127–128 కీర్తనలు 119:127–128బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.