Romans · chapter 8 · verse 21
Romans 8:21 in Telugu
స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.
Svechchhagaa kaaka daanini loparachinavaani moolamugaa vyarthaparachabadenu.
Romans 8:21 in English
- King James Version (KJV)
- Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God.
- World English Bible (WEB)
- that the creation itself also will be delivered from the bondage of decay into the liberty of the glory of the children of God.
- American Standard Version (ASV)
- that the creation itself also shall be delivered from the bondage of corruption into the liberty of the glory of the children of God.
- Bible in Basic English (BBE)
- That all living things will be made free from the power of death and will have a part with the free children of God in glory.
- Darby Translation (DBY)
- that the creature itself also shall be set free from the bondage of corruption into the liberty of the glory of the children of God.
- Webster's Bible (WBS)
- Because the creature itself also shall be delivered from the bondage of corruption, into the glorious liberty of the children of God.
- Young's Literal Translation (YLT)
- that also the creation itself shall be set free from the servitude of the corruption to the liberty of the glory of the children of God;
Read in context
- 19దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.
- 20ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,
- 21స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.
- 22సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.
- 23అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
Cross references
- Revelation 22:3–5 ప్రకటన 22:3–5ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
- Acts 3:21 అపొస్తలుల కార్యములు 3:21అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.
- 2 Peter 3:13 2 పేతురు 3:13అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
- Revelation 21:1 ప్రకటన 21:1అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
- Romans 8:19 రోమీయులకు 8:19దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.
Original words (Greek)
- Because · G3754ὅτι hóti
- creature · G2937κτίσις ktísis
- itself · G846αὐτός autós
- also · G2532καί kaí
- delivered · G1659ἐλευθερόω eleutheróō
- from · G575ἀπό apó
- bondage · G1397δουλεία douleía
- corruption · G5356φθορά phthorá
- into · G1519εἰς eis
- glorious · G1391δόξα dóxa
- liberty · G1657ἐλευθερία eleuthería
- children · G5043τέκνον téknon
- God · G2316θεός theós