Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 21 · verse 19

Luke 21:19 in Telugu

మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

Meeru mee orpucheta mee praanamulanu dakkinchukonduru.

Luke 21:19 in English

King James Version (KJV)
In your patience possess ye your souls.
World English Bible (WEB)
“By your endurance you will win your lives.
American Standard Version (ASV)
In your patience ye shall win your souls.
Bible in Basic English (BBE)
By going through all these things, you will keep your lives.
Darby Translation (DBY)
By your patient endurance gain your souls.
Webster's Bible (WBS)
In your patience possess ye your souls.
Young's Literal Translation (YLT)
in your patience possess ye your souls.

Read in context

  1. 17నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
  2. 18గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
  3. 19మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
  4. 20యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
  5. 21అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.
Read all of Luke 21

Cross references

Luke 21:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.