Ruth · chapter 1 · verse 4
Ruth 1:4 in Telugu
వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
Vaaru moyaabustreelanu pendli chesikoniri. Vaarilo okadaaniperu orpaa rendavadaaniperu rootu.
Ruth 1:4 in English
- King James Version (KJV)
- And they took them wives of the women of Moab; the name of the one [was] Orpah, and the name of the other Ruth: and they dwelled there about ten years.
- World English Bible (WEB)
- They took for themselves wives of the women of Moab. The name of the one was Orpah, and the name of the other was Ruth. They lived there about ten years.
- American Standard Version (ASV)
- And they took them wives of the women of Moab; the name of the one was Orpah, and the name of the other Ruth: and they dwelt there about ten years.
- Bible in Basic English (BBE)
- And they took two women of Moab as their wives: the name of the one was Orpah, and the name of the other Ruth; and they went on living there for about ten years.
- Darby Translation (DBY)
- And they took them Moabitish wives; the name of the one was Orpah, and the name of the second Ruth: and they abode there about ten years.
- Webster's Bible (WBS)
- And they took to themselves wives of the women of Moab; the name of the one [was] Orpah, and the name of the other Ruth: and they dwelt there about ten years.
- Young's Literal Translation (YLT)
- and they take to them wives, Moabitesses: the name of the one [is] Orpah, and the name of the second Ruth; and they dwell there about ten years.
Read in context
- 2ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.
- 3నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.
- 4వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
- 5వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.
- 6వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.
Cross references
- Matthew 1:5 మత్తయి 1:5నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
- Deuteronomy 7:3 ద్వితీయోపదేశకాండము 7:3నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.
- 1 Kings 11:1–2 1 రాజులు 11:1–2మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
- Deuteronomy 23:3 ద్వితీయోపదేశకాండము 23:3అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
Original words (Hebrew)
- took · H5375נָשָׂא nâsâʼ
- wives · H802אִשָּׁה ʼishshâh
- women · H802אִשָּׁה ʼishshâh
- Moab · H4125מוֹאָבִי Môwʼâbîy
- name · H8034שֵׁם shêm
- one · H259אֶחָד ʼechâd
- Orpah · H6204עׇרְפָּה ʻOrpâh
- name · H8034שֵׁם shêm
- other · H8145שֵׁנִי shênîy
- Ruth · H7327רוּת Rûwth
- dwelled · H3427יָשַׁב yâshab
- ten · H6235עֶשֶׂר ʻeser
- years · H8141שָׁנֶה shâneh