Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 1 · verse 5

Ruth 1:5 in Telugu

వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.

Vaaru inchuminchu padi sanvatsaramulu akkada nivasinchina taruvaata mahlonu kilyonanu iddarunu chanipoyiri; kaagaa aa stree taanu kanina yiddaru kumaarulunu tana penimitiyu lenidaayenu.

Ruth 1:5 in English

King James Version (KJV)
And Mahlon and Chilion died also both of them; and the woman was left of her two sons and her husband.
World English Bible (WEB)
Mahlon and Chilion both died, and the woman was bereaved of her two children and of her husband.
American Standard Version (ASV)
And Mahlon and Chilion died both of them; and the woman was left of her two children and of her husband.
Bible in Basic English (BBE)
And Mahlon and Chilion came to their end; and the woman was without her two sons and her husband.
Darby Translation (DBY)
And Mahlon and Chilion died also, both of them; and the woman was left of her two children and of her husband.
Webster's Bible (WBS)
And Mahlon and Chilion died also both of them; and the woman was left by her two sons and her husband.
Young's Literal Translation (YLT)
And they die also, both of them — Mahlon and Chilion — and the woman is left of her two children and of her husband.

Read in context

  1. 3నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.
  2. 4వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
  3. 5వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.
  4. 6వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.
  5. 7అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా
Read all of Ruth 1

Cross references

Original words (Hebrew)

Ruth 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.