Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 1 · verse 3

Ruth 1:3 in Telugu

నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.

Nayomi penimitiyaina eleemeleku chanipoyina taruvaata aameyu aame yiddaru kumaallunu nilichiyundiri.

Ruth 1:3 in English

King James Version (KJV)
And Elimelech Naomi’s husband died; and she was left, and her two sons.
World English Bible (WEB)
Elimelech, Naomi’s husband, died; and she was left with her two sons.
American Standard Version (ASV)
And Elimelech, Naomi’s husband, died; and she was left, and her two sons.
Bible in Basic English (BBE)
And Elimelech, Naomi's husband, came to his end; and only her two sons were with her.
Darby Translation (DBY)
And Elimelech Naomi's husband died; and she was left, and her two sons.
Webster's Bible (WBS)
And Elimelech Naomi's husband died; and she was left, and her two sons.
Young's Literal Translation (YLT)
And Elimelech husband of Naomi dieth, and she is left, she and her two sons;

Read in context

  1. 1న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను.
  2. 2ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.
  3. 3నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.
  4. 4వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
  5. 5వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.
Read all of Ruth 1

Cross references

Original words (Hebrew)

Ruth 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.