Ruth · chapter 3 · verse 1
Ruth 3:1 in Telugu
ఆమె అత్తయైన నయోమినా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.
Aame attayaina nayominaa kumaaree, neeku melu kalugunatlu nenu nee koraku vishraanti vichaarimpavalasina daananu gadaa.
Ruth 3:1 in English
- King James Version (KJV)
- Then Naomi her mother in law said unto her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee?
- World English Bible (WEB)
- Naomi her mother-in-law said to her, “My daughter, shall I not seek rest for you, that it may be well with you?
- American Standard Version (ASV)
- And Naomi her mother-in-law said unto her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee?
- Bible in Basic English (BBE)
- And Naomi, her mother-in-law, said to her, My daughter, am I not to get you a resting-place where you may be in comfort?
- Darby Translation (DBY)
- And Naomi her mother-in-law said to her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee?
- Webster's Bible (WBS)
- Then Naomi her mother-in-law said to her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee?
- Young's Literal Translation (YLT)
- And Naomi her mother-in-law saith to her, 'My daughter, do not I seek for thee rest, that it may be well with thee?
Read in context
- 1ఆమె అత్తయైన నయోమినా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.
- 2ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.
- 3నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
Cross references
- Ruth 1:9 రూతు 1:9మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందు నట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.
- 1 Timothy 5:8 1 తిమోతికి 5:8ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.
- Psalm 128:2 కీర్తనలు 128:2నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
- 1 Timothy 5:14 1 తిమోతికి 5:14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
- 1 Corinthians 7:36 1 కొరింథీయులకు 7:36అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును
- Deuteronomy 4:40 ద్వితీయోపదేశకాండము 4:40మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
- Jeremiah 22:15–16 యిర్మీయా 22:15–16నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
- Genesis 40:14 ఆదికాండము 40:14కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.