Ruth · chapter 3 · verse 17
Ruth 3:17 in Telugu
నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను.
Neevu vattichetulato nee atta yintiki povaddani cheppi atadu ee aaru kolala yavalanu naakichche nanenu.
Ruth 3:17 in English
- King James Version (KJV)
- And she said, These six [measures] of barley gave he me; for he said to me, Go not empty unto thy mother in law.
- World English Bible (WEB)
- She said, “He gave me these six measures of barley; for he said, ‘Don’t go empty to your mother-in-law.’”
- American Standard Version (ASV)
- And she said, These six [measures] of barley gave he me; for he said, Go not empty unto thy mother-in-law.
- Bible in Basic English (BBE)
- And she said, He gave me these six measures of grain, saying, Do not go back to your mother-in-law with nothing in your hands.
- Darby Translation (DBY)
- And she said, These six [measures] of barley gave he me; for he said to me, Go not empty to thy mother-in-law.
- Webster's Bible (WBS)
- And she said, These six [measures] of barley he gave me; for he said to me, Go not empty to thy mother-in-law.
- Young's Literal Translation (YLT)
- And she saith, 'These six [measures] of barley he hath given to me, for he said, Thou dost not go in empty unto thy mother-in-law.'
Read in context
- 15మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.
- 16ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్తనా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసిన దంతయు తెలియజేసి
- 17నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను.
- 18అప్పుడు ఆమెనా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊర కుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండుమనెను.