Ruth · chapter 4 · verse 2
Ruth 4:2 in Telugu
బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి.
Boyaju aa oori peddalalo padimandini pilipinchukoni, ikkada koorchundudanicheppagaa vaarunu koorchundiri.
Ruth 4:2 in English
- King James Version (KJV)
- And he took ten men of the elders of the city, and said, Sit ye down here. And they sat down.
- World English Bible (WEB)
- Boaz took ten men of the elders of the city, and said, “Sit down here,” and they sat down.
- American Standard Version (ASV)
- And he took ten men of the elders of the city, and said, Sit ye down here. And they sat down.
- Bible in Basic English (BBE)
- Then he got ten of the responsible men of the town, and said, Be seated here. And they took their seats.
- Darby Translation (DBY)
- And he took ten men of the elders of the city, and said, Sit down here. And they sat down.
- Webster's Bible (WBS)
- And he took ten men of the elders of the city, and said, Sit ye down here. And they sat down.
- Young's Literal Translation (YLT)
- And he taketh ten men of the elders of the city, and saith, 'Sit down here;' and they sit down.
Read in context
- 1బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.
- 2బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి.
- 3అతడుమోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.
- 4ఈ పుర నివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమ నగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడి పింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడునేను విడిపించెద ననెను.
Cross references
- Proverbs 31:23 సామెతలు 31:23ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
- 1 Kings 21:8 1 రాజులు 21:8అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.
- Exodus 21:8 నిర్గమకాండము 21:8దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
- Lamentations 5:14 విలాపవాక్యములు 5:14పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸యౌవనులు సంగీతము మానిరి.
- Acts 6:12 అపొస్తలుల కార్యములు 6:12ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
- Deuteronomy 31:28 ద్వితీయోపదేశకాండము 31:28నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.
- Deuteronomy 29:10 ద్వితీయోపదేశకాండము 29:10నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను,
- Exodus 18:21–22 నిర్గమకాండము 18:21–22మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసిన యెడల నీకు సుళువుగా ఉండును.