Proverbs · chapter 31 · verse 23
Proverbs 31:23 in Telugu
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
Aame penimiti deshapu peddalatokooda koorchum dunu gaviniyodda perugoninavaadai yundunu.
Proverbs 31:23 in English
- King James Version (KJV)
- Her husband is known in the gates, when he sitteth among the elders of the land.
- World English Bible (WEB)
- Her husband is respected in the gates, when he sits among the elders of the land.
- American Standard Version (ASV)
- Her husband is known in the gates, When he sitteth among the elders of the land.
- Bible in Basic English (BBE)
- Her husband is a man of note in the public place, when he takes his seat among the responsible men of the land.
- Darby Translation (DBY)
- Her husband is known in the gates, when he sitteth among the elders of the land.
- Webster's Bible (WBS)
- Her husband is known in the gates, when he sitteth among the elders of the land.
- Young's Literal Translation (YLT)
- Known in the gates is her husband, In his sitting with elders of the land.
Read in context
- 21తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.
- 22ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
- 23ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
- 24ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును.
- 25బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.
Cross references
- Proverbs 12:4 సామెతలు 12:4యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
- Ruth 4:1 రూతు 4:1బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.
- Deuteronomy 16:18 ద్వితీయోపదేశకాండము 16:18నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
- Deuteronomy 21:19 ద్వితీయోపదేశకాండము 21:19అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి
- Proverbs 24:7 సామెతలు 24:7మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
- Job 29:7 యోబు 29:7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
- Ruth 4:11 రూతు 4:11అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;