Acts · chapter 6 · verse 12
Acts 6:12 in Telugu
ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
Prajalanu peddalanu shaastrulanu repi atanimeediki vachchi
Acts 6:12 in English
- King James Version (KJV)
- And they stirred up the people, and the elders, and the scribes, and came upon [him], and caught him, and brought [him] to the council,
- World English Bible (WEB)
- They stirred up the people, the elders, and the scribes, and came against him and seized him, then brought him in to the council,
- American Standard Version (ASV)
- And they stirred up the people, and the elders, and the scribes, and came upon him, and seized him, and brought him into the council,
- Bible in Basic English (BBE)
- And the people, with the rulers and the scribes, were moved against him, and they came and took him before the Sanhedrin,
- Darby Translation (DBY)
- And they roused the people, and the elders, and the scribes. And coming upon [him] they seized him and brought [him] to the council.
- Webster's Bible (WBS)
- And they stirred up the people, and the elders, and the scribes, and came upon [him] , and caught him, and brought [him] to the council,
- Young's Literal Translation (YLT)
- They did stir up also the people, and the elders, and the scribes, and having come upon [him], they caught him, and brought [him] to the sanhedrim;
Read in context
- 10మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.
- 11అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని
- 12ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
- 13అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు
- 14ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
Cross references
- Proverbs 15:18 సామెతలు 15:18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- Acts 14:2 అపొస్తలుల కార్యములు 14:2అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.
- Matthew 26:57 మత్తయి 26:57యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
- Acts 16:19–21 అపొస్తలుల కార్యములు 16:19–21ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి ఈ మనుష్యులు యూదులై యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.
- Matthew 5:22 మత్తయి 5:22నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
- Acts 13:50 అపొస్తలుల కార్యములు 13:50గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
- Acts 5:18 అపొస్తలుల కార్యములు 5:18అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.
- Acts 21:27 అపొస్తలుల కార్యములు 21:27ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని
- Acts 17:13 అపొస్తలుల కార్యములు 17:13అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
- Acts 4:1–3 అపొస్తలుల కార్యములు 4:1–3వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
- Acts 5:27 అపొస్తలుల కార్యములు 5:27వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా
- Acts 17:5–6 అపొస్తలుల కార్యములు 17:5–6అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.
Original words (Greek)
- And · G5037τέ té
- up · G4787συγκινέω synkinéō
- people · G2992λαός laós
- and · G2532καί kaí
- elders · G4245πρεσβύτερος presbýteros
- and · G2532καί kaí
- scribes · G1122γραμματεύς grammateús
- and · G2532καί kaí
- upon · G2186ἐφίστημι ephístēmi
- and · G2532καί kaí
- caught · G4884συναρπάζω synarpázō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- brought · G71ἄγω ágō
- to · G1519εἰς eis
- council · G4892συνέδριον synédrion