Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 2 · verse 8

Song of Solomon 2:8 in Telugu

ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.

Aalakinchudi; naa priyuni svaramu vinabaduchunnadi idigo atadu vachchuchunnaadu gantuluveyuchu kondalameedanu egasidaatuchu mettalameedanu atadu vachchuchunnaadu.

Song of Solomon 2:8 in English

King James Version (KJV)
The voice of my beloved! behold, he cometh leaping upon the mountains, skipping upon the hills.
World English Bible (WEB)
The voice of my beloved! Behold, he comes, leaping on the mountains, skipping on the hills.
American Standard Version (ASV)
The voice of my beloved! behold, he cometh, Leaping upon the mountains, Skipping upon the hills.
Bible in Basic English (BBE)
The voice of my loved one! See, he comes dancing on the mountains, stepping quickly on the hills.
Darby Translation (DBY)
The voice of my beloved! Behold, he cometh Leaping upon the mountains, Skipping upon the hills.
Webster's Bible (WBS)
The voice of my beloved! behold, he cometh leaping upon the mountains, skipping upon the hills.
Young's Literal Translation (YLT)
The voice of my beloved! lo, this — he is coming, Leaping on the mountains, skipping on the hills.

Read in context

  1. 6అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.
  2. 7యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
  3. 8ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.
  4. 9నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు
  5. 10ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు
Read all of Song of Solomon 2

Cross references

Original words (Hebrew)

Song of Solomon 2:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.