Song of Solomon · chapter 3 · verse 10
Song of Solomon 3:10 in Telugu
దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
Daani stambhamulu vendimayamulu daani paadamulu svarnamayamulu daani mettalu dhoomravarnavastramuto cheyabadenu premanu soochinchu vichitramaina kuttupanito yerooshalemu kumaartelu daani lopalibhaagamu nalankarinchiri.
Song of Solomon 3:10 in English
- King James Version (KJV)
- He made the pillars thereof [of] silver, the bottom thereof [of] gold, the covering of it [of] purple, the midst thereof being paved [with] love, for the daughters of Jerusalem.
- World English Bible (WEB)
- He made its pillars of silver, its bottom of gold, its seat of purple, the middle of it being paved with love, from the daughters of Jerusalem.
- American Standard Version (ASV)
- He made the pillars thereof of silver, The bottom thereof of gold, the seat of it of purple, The midst thereof being paved with love, From the daughters of Jerusalem.
- Bible in Basic English (BBE)
- He made its pillars of silver, its base of gold, its seat of purple, the middle of it of ebony.
- Darby Translation (DBY)
- Its pillars he made of silver, Its support of gold, Its seat of purple; The midst thereof was paved [with] love By the daughters of Jerusalem.
- Webster's Bible (WBS)
- He made its pillars [of] silver, the bottom of it [of] gold, the covering of it [of] purple, the midst of it being paved [with] love, for the daughters of Jerusalem.
- Young's Literal Translation (YLT)
- Its pillars he made of silver, Its bottom of gold, its seat of purple, Its midst lined [with] love, By the daughters of Jerusalem.
Read in context
- 8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
- 9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
- 10దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
- 11సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.
Cross references
- Psalm 87:3 కీర్తనలు 87:3దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. (సెలా. )
- Song of Solomon 1:5 పరమగీతము 1:5యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
- Romans 5:8 రోమీయులకు 5:8అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
- Ephesians 3:18–19 ఎఫెసీయులకు 3:18–19మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
- 1 Timothy 3:15–16 1 తిమోతికి 3:15–16అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది. ¸ నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
- Revelation 1:5 ప్రకటన 1:5నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
- Revelation 3:12 ప్రకటన 3:12జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
Original words (Hebrew)
- made · H6213עָשָׂה ʻâsâh
- pillars · H5982עַמּוּד ʻammûwd
- silver · H3701כֶּסֶף keçeph
- bottom · H7507רְפִידָה rᵉphîydâh
- gold · H2091זָהָב zâhâb
- covering · H4817מֶרְכָּב merkâb
- purple · H713אַרְגָּמָן ʼargâmân
- midst · H8432תָּוֶךְ tâvek
- paved · H7528רָצַף râtsaph
- love · H160אַהֲבָה ʼahăbâh
- daughters · H1323בַּת bath
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim