Song of Solomon · chapter 3 · verse 8
Song of Solomon 3:8 in Telugu
రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
Raatri bhayamucheta vaaru khadgamu dharinchi vachchu chunnaaru.
Song of Solomon 3:8 in English
- King James Version (KJV)
- They all hold swords, [being] expert in war: every man [hath] his sword upon his thigh because of fear in the night.
- World English Bible (WEB)
- They all handle the sword, and are expert in war. Every man has his sword on his thigh, because of fear in the night.
- American Standard Version (ASV)
- They all handle the sword, [and] are expert in war: Every man hath his sword upon his thigh, Because of fear in the night.
- Bible in Basic English (BBE)
- All of them armed with swords, trained in war; every man has his sword at his side, because of fear in the night.
- Darby Translation (DBY)
- They all hold the sword, Experts in war; Each hath his sword upon his thigh Because of alarm in the nights.
- Webster's Bible (WBS)
- They all hold swords, [being] expert in war: every man [hath] his sword upon his thigh because of fear in the night.
- Young's Literal Translation (YLT)
- All of them holding sword, taught of battle, Each his sword by his thigh, for fear at night.
Read in context
- 6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
- 7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
- 8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
- 9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
- 10దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
Cross references
- Psalm 45:3 కీర్తనలు 45:3శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
- Isaiah 27:3 యెషయా 27:3యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.
- Psalm 149:5–9 కీర్తనలు 149:5–9భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
- 1 Thessalonians 5:6–8 1 థెస్సలొనీకయులకు 5:6–8కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
- Ephesians 6:16–18 ఎఫెసీయులకు 6:16–18ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Nehemiah 4:21–22 నెహెమ్యా 4:21–22ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.
- Psalm 91:5 కీర్తనలు 91:5రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను