Song of Solomon · chapter 3 · verse 9
Song of Solomon 3:9 in Telugu
లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
Lebaanonu mraanuto manchamokati solomonuraaju tanaku cheyinchukoni yunnaadu.
Song of Solomon 3:9 in English
- King James Version (KJV)
- King Solomon made himself a chariot of the wood of Lebanon.
- World English Bible (WEB)
- King Solomon made himself a carriage of the wood of Lebanon.
- American Standard Version (ASV)
- King Solomon made himself a palanquin Of the wood of Lebanon.
- Bible in Basic English (BBE)
- King Solomon made himself a bed of the wood of Lebanon.
- Darby Translation (DBY)
- King Solomon made himself a palanquin Of the wood of Lebanon.
- Webster's Bible (WBS)
- King Solomon made himself a chariot of the wood of Lebanon.
- Young's Literal Translation (YLT)
- A palanquin king Solomon made for himself, Of the wood of Lebanon,
Read in context
- 7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
- 8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
- 9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
- 10దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
- 11సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.
Cross references
- Song of Solomon 3:7 పరమగీతము 3:7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
- Revelation 14:6 ప్రకటన 14:6అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.
- 2 Samuel 23:5 2 సమూయేలు 23:5నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.