Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 3

Song of Solomon 5:3 in Telugu

నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?

Nenu vastramu teesivesitini nenu marala daani dharimpanela? Naa paadamulu kadugukontini nenu marala vaatini murikicheyanela?

Song of Solomon 5:3 in English

King James Version (KJV)
I have put off my coat; how shall I put it on? I have washed my feet; how shall I defile them?
World English Bible (WEB)
I have taken off my robe. Indeed, must I put it on? I have washed my feet. Indeed, must I soil them?
American Standard Version (ASV)
I have put off my garment; how shall I put it on? I have washed my feet; how shall I defile them?
Bible in Basic English (BBE)
I have put off my coat; how may I put it on? My feet are washed; how may I make them unclean?
Darby Translation (DBY)
— I have put off my tunic, how should I put it on? I have washed my feet, how should I pollute them? —
Webster's Bible (WBS)
I have put off my coat; how shall I put it on? I have washed my feet; how shall I defile them?
Young's Literal Translation (YLT)
I have put off my coat, how do I put it on? I have washed my feet, how do I defile them?

Read in context

  1. 1నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.
  2. 2నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.
  3. 3నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?
  4. 4తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.
  5. 5నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.