Proverbs · chapter 22 · verse 13
Proverbs 22:13 in Telugu
సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
Somaribayata sinhamunnadi veedhulalo nenu champabadudunanunu.
Proverbs 22:13 in English
- King James Version (KJV)
- The slothful [man] saith, [There is] a lion without, I shall be slain in the streets.
- World English Bible (WEB)
- The sluggard says, “There is a lion outside! I will be killed in the streets!”
- American Standard Version (ASV)
- The sluggard saith, There is a lion without; I shall be slain in the streets.
- Bible in Basic English (BBE)
- The hater of work says, There is a lion outside: I will be put to death in the streets.
- Darby Translation (DBY)
- The sluggard saith, There is a lion without, I shall be killed in the streets!
- Webster's Bible (WBS)
- The slothful [man] saith, [There is] a lion without, I shall be slain in the streets.
- Young's Literal Translation (YLT)
- The slothful hath said, 'A lion [is] without, In the midst of the broad places I am slain.'
Read in context
- 11హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును.
- 12యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.
- 13సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
- 14వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.
- 15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
Cross references
- Proverbs 26:13–16 సామెతలు 26:13–16సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
- Proverbs 15:19 సామెతలు 15:19సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
- Numbers 13:32–33 సంఖ్యాకాండము 13:32–33మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.