Song of Solomon · chapter 6 · verse 3
Song of Solomon 6:3 in Telugu
నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
Nenu padmamulalo mepuchunna naa priyunidaananu atadunu naavaadu.
Song of Solomon 6:3 in English
- King James Version (KJV)
- I [am] my beloved’s, and my beloved [is] mine: he feedeth among the lilies.
- World English Bible (WEB)
- I am my beloved’s, and my beloved is mine. He browses among the lilies.
- American Standard Version (ASV)
- I am my beloved’s, and my beloved is mine: He feedeth [his flock] among the lilies.
- Bible in Basic English (BBE)
- I am for my loved one, and my loved one is for me; he takes food among the lilies.
- Darby Translation (DBY)
- I am my beloved's, and my beloved is mine: He feedeth [his flock] among the lilies.
- Webster's Bible (WBS)
- I [am] my beloved's, and my beloved [is] mine: he feedeth among the lilies.
- Young's Literal Translation (YLT)
- I [am] my beloved's, and my beloved [is] mine, Who is delighting himself among the lilies.
Read in context
- 1స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?
- 2ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.
- 3నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
- 4నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు
- 5నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.
Cross references
- Song of Solomon 2:16 పరమగీతము 2:16నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
- Song of Solomon 7:10 పరమగీతము 7:10నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.
- Hebrews 8:10 హెబ్రీయులకు 8:10ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.
- Revelation 21:2–4 ప్రకటన 21:2–4మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.