Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 6 · verse 8

Song of Solomon 6:8 in Telugu

అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.

Aruvadimandi raanulunu enubadimandi upapatnu lunu lekkaku minchina kanyakalunu kalaru.

Song of Solomon 6:8 in English

King James Version (KJV)
There are threescore queens, and fourscore concubines, and virgins without number.
World English Bible (WEB)
There are sixty queens, eighty concubines, and virgins without number.
American Standard Version (ASV)
There are threescore queens, and fourscore concubines, And virgins without number.
Bible in Basic English (BBE)
There are sixty queens, and eighty servant-wives, and young girls without number.
Darby Translation (DBY)
There are threescore queens, and fourscore concubines, And virgins without number:
Webster's Bible (WBS)
There are sixty queens, and eighty concubines, and virgins without number.
Young's Literal Translation (YLT)
Sixty are queens, and eighty concubines, And virgins without number.

Read in context

  1. 6నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.
  2. 7నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.
  3. 8అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.
  4. 9నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.
  5. 10సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?
Read all of Song of Solomon 6

Cross references

Original words (Hebrew)

Song of Solomon 6:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.