Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 7 · verse 3

Song of Solomon 7:3 in Telugu

నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.

Nee yiru kuchamulu jinkapillalayi taamaralo meyu oka kavalanu poli yunnavi.

Song of Solomon 7:3 in English

King James Version (KJV)
Thy two breasts [are] like two young roes [that are] twins.
World English Bible (WEB)
Your two breasts are like two fawns, that are twins of a roe.
American Standard Version (ASV)
Thy two breasts are like two fawns That are twins of a roe.
Bible in Basic English (BBE)
Your two breasts are like two young roes of the same birth.
Darby Translation (DBY)
Thy two breasts are like two fawns, twins of a gazelle;
Webster's Bible (WBS)
Thy two breasts [are] like two young roes [that are] twins.
Young's Literal Translation (YLT)
Thy two breasts as two young ones, twins of a roe,

Read in context

  1. 1రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.
  2. 2నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి
  3. 3నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
  4. 4నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
  5. 5నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.
Read all of Song of Solomon 7

Cross references

Original words (Hebrew)

Song of Solomon 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.