Song of Solomon · chapter 4 · verse 5
Song of Solomon 4:5 in Telugu
నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.
Nee yiru kuchamulu oka jinkapillalayi taamaralo meyu kavalanu poliyunnavi.
Song of Solomon 4:5 in English
- King James Version (KJV)
- Thy two breasts [are] like two young roes that are twins, which feed among the lilies.
- World English Bible (WEB)
- Your two breasts are like two fawns that are twins of a roe, which feed among the lilies.
- American Standard Version (ASV)
- Thy two breasts are like two fawns That are twins of a roe, Which feed among the lilies.
- Bible in Basic English (BBE)
- Your two breasts are like two young roes of the same birth, which take their food among the lilies.
- Darby Translation (DBY)
- Thy two breasts are like two fawns, twins of a gazelle, Which feed among the lilies.
- Webster's Bible (WBS)
- Thy two breasts [are] like two young roes that are twins, which feed among the lilies.
- Young's Literal Translation (YLT)
- Thy two breasts [are] as two fawns, Twins of a roe, that are feeding among lilies.
Read in context
- 3నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి.
- 4జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.
- 5నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.
- 6ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.
- 7నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
Cross references
- Song of Solomon 6:3 పరమగీతము 6:3నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
- Song of Solomon 7:3 పరమగీతము 7:3నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
- Song of Solomon 2:16 పరమగీతము 2:16నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
- 1 Peter 2:2 1 పేతురు 2:2సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
- Song of Solomon 8:10 పరమగీతము 8:10నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని.
- Proverbs 5:19 సామెతలు 5:19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
- Song of Solomon 7:7 పరమగీతము 7:7నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి.
- Isaiah 66:10–12 యెషయా 66:10–12యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
- Song of Solomon 8:1 పరమగీతము 8:1నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.
- Song of Solomon 1:13 పరమగీతము 1:13నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు