Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 1 · verse 3

Titus 1:3 in Telugu

నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

Naa nijamaina kumaarudagu teetuku shubhamani cheppi vraayunadi. Aa nityajeevamunu abaddhamaadanerani devudu anaadikaalamande vaagdaanamu chesenu gaani, yippudu mana rakshakudaina devuni aajnyaprakaaramu naaku appagimpabadina suvaarta prakatanavalana tana vaakyamunu yuktakaalamulayandu bayaluparachenu

Titus 1:3 in English

King James Version (KJV)
But hath in due times manifested his word through preaching, which is committed unto me according to the commandment of God our Saviour;
World English Bible (WEB)
but in his own time revealed his word in the message with which I was entrusted according to the commandment of God our Savior,
American Standard Version (ASV)
but in his own seasons manifested his word in the message, wherewith I was intrusted according to the commandment of God our Saviour;
Bible in Basic English (BBE)
Who, in his time, made clear his word in the good news, of which, by the order of God our Saviour, I became a preacher;
Darby Translation (DBY)
but has manifested in its own due season his word, in [the] proclamation with which I have been entrusted, according to [the] commandment of our Saviour God;
Webster's Bible (WBS)
But hath in due times manifested his word through preaching, which is committed to me according to the commandment of God our Savior;
Young's Literal Translation (YLT)
(and He manifested in proper times His word,) in preaching, which I was entrusted with, according to a charge of God our Saviour,

Read in context

  1. 1దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును,
  2. 2నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో
  3. 3నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను
  4. 4తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
  5. 5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
Read all of Titus 1

Cross references

Original words (Greek)

Titus 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.