Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 1 · verse 11

1 Timothy 1:11 in Telugu

నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.

Neetimantuniki niyamimpabadaledani yevadainanu erigi, dharmaanukoolamugaa daanini upayoginchinayedala dharmashaastramu melainadani manamerugudumu.

1 Timothy 1:11 in English

King James Version (KJV)
According to the glorious gospel of the blessed God, which was committed to my trust.
World English Bible (WEB)
according to the Good News of the glory of the blessed God, which was committed to my trust.
American Standard Version (ASV)
according to the gospel of the glory of the blessed God, which was committed to my trust.
Bible in Basic English (BBE)
Which may be seen in the good news of the glory of the great God, which was given into my care.
Darby Translation (DBY)
according to the glad tidings of the glory of the blessed God, with which I have been entrusted.
Webster's Bible (WBS)
According to the glorious gospel of the blessed God, which was committed to my trust.
Young's Literal Translation (YLT)
according to the good news of the glory of the blessed God, with which I was entrusted.

Read in context

  1. 9ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,
  2. 10హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
  3. 11నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.
  4. 12పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
  5. 13నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
Read all of 1 Timothy 1

Cross references

Original words (Greek)

1 Timothy 1:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.