Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 7

Titus 3:7 in Telugu

నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.

Nityajeevamunugoorchina nireekshananu batti daaniki vaarasulamagutakai aa parishuddhaatmanu mana rakshakudaina yesukreestu dvaaraa aayana manameeda samruddhigaa kummarinchenu.

Titus 3:7 in English

King James Version (KJV)
That being justified by his grace, we should be made heirs according to the hope of eternal life.
World English Bible (WEB)
that being justified by his grace, we might be made heirs according to the hope of eternal life.
American Standard Version (ASV)
that, being justified by his grace, we might be made heirs according to the hope of eternal life.
Bible in Basic English (BBE)
So that, having been given righteousness through grace, we might have a part in the heritage, the hope of eternal life.
Darby Translation (DBY)
that, having been justified by his grace, we should become heirs according to [the] hope of eternal life.
Webster's Bible (WBS)
That being justified by his grace, we should be made heirs according to the hope of eternal life.
Young's Literal Translation (YLT)
that having been declared righteous by His grace, heirs we may become according to the hope of life age-during.

Read in context

  1. 5మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
  2. 6మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,
  3. 7నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.
  4. 8ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,
  5. 9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.