Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 3 · verse 9

Titus 3:9 in Telugu

అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.

Avivekatarkamulunu vanshaavalulunu kalahamulunu dharmashaastramunugoorchina vivaadamulunu nishprayojanamunu vyarthamunai yunnavi ganuka vaatiki dooramugaa undumu.

Titus 3:9 in English

King James Version (KJV)
But avoid foolish questions, and genealogies, and contentions, and strivings about the law; for they are unprofitable and vain.
World English Bible (WEB)
but shun foolish questionings, genealogies, strife, and disputes about the law; for they are unprofitable and vain.
American Standard Version (ASV)
but shun foolish questionings, and genealogies, and strifes, and fightings about the law; for they are unprofitable and vain.
Bible in Basic English (BBE)
But have nothing to do with foolish questionings, and lists of generations, and fights and arguments about the law; for they are of no profit and foolish.
Darby Translation (DBY)
But foolish questions, and genealogies, and strifes, and contentions about the law, shun; for they are unprofitable and vain.
Webster's Bible (WBS)
But avoid foolish questions, and genealogies, and contentions, and strivings about the law; for they are unprofitable and vain.
Young's Literal Translation (YLT)
and foolish questions, and genealogies, and contentions, and strivings about law, stand away from — for they are unprofitable and vain.

Read in context

  1. 7నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.
  2. 8ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,
  3. 9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
  4. 10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
  5. 11అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.
Read all of Titus 3

Cross references

Original words (Greek)

Titus 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.