Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 1 · verse 13

Zechariah 1:13 in Telugu

యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.

Yehovaa naato maatalaadina dootaku aadaranayaina madhura vachanamulato uttaramichchenu.

Zechariah 1:13 in English

King James Version (KJV)
And the LORD answered the angel that talked with me [with] good words [and] comfortable words.
World English Bible (WEB)
The LORD answered the angel who talked with me with kind and comforting words.
American Standard Version (ASV)
And Jehovah answered the angel that talked with me with good words, [even] comfortable words.
Bible in Basic English (BBE)
And the Lord gave an answer in good and comforting words to the angel who was talking to me.
Darby Translation (DBY)
And Jehovah answered the angel that talked with me good words, comforting words.
Webster's Bible (WBS)
And the LORD answered the angel that talked with me [with] good words [and] comforting words.
Young's Literal Translation (YLT)
And Jehovah answereth the messenger, who is speaking with me, good words, comfortable words.

Read in context

  1. 11అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
  2. 12అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
  3. 13యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.
  4. 14కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను - నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;
  5. 15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
Read all of Zechariah 1

Cross references

Original words (Hebrew)

Zechariah 1:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.