Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 1 · verse 9

Zechariah 1:9 in Telugu

అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.

Appudunaa yelinavaadaa, yivi emani nenadugagaa naato maatalaadu dootaivi emi yainadi nenu neeku teliyajetunanenu.

Zechariah 1:9 in English

King James Version (KJV)
Then said I, O my lord, what [are] these? And the angel that talked with me said unto me, I will shew thee what these [be].
World English Bible (WEB)
Then I asked, ‘My lord, what are these?’” The angel who talked with me said to me, “I will show you what these are.”
American Standard Version (ASV)
Then said I, O my lord, what are these? And the angel that talked with me said unto me, I will show thee what these are.
Bible in Basic English (BBE)
Then I said, O my lord, what are these? And the angel who was talking to me said to me, I will make clear to you what they are.
Darby Translation (DBY)
And I said, My lord, what are these? And the angel that talked with me said unto me, I will shew thee what these are.
Webster's Bible (WBS)
Then said I, O my LORD, what [are these] ? And the angel that talked with me said to me, I will show thee what these [are] .
Young's Literal Translation (YLT)
And I say, 'What [are] these, my lord?' And the messenger who is speaking with me saith unto me, 'I — I do shew thee what these [are].'

Read in context

  1. 7మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 8రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
  3. 9అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
  4. 10అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
  5. 11అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
Read all of Zechariah 1

Cross references

Original words (Hebrew)

Zechariah 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.