Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 1 · verse 18

Zechariah 1:18 in Telugu

అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.

Appudu nenu terichoodagaa naalugu kommulu kana badenu.

Zechariah 1:18 in English

King James Version (KJV)
Then lifted I up mine eyes, and saw, and behold four horns.
World English Bible (WEB)
I lifted up my eyes and saw, and behold, four horns.
American Standard Version (ASV)
And I lifted up mine eyes, and saw, and, behold, four horns.
Bible in Basic English (BBE)
And lifting up my eyes I saw four horns.
Darby Translation (DBY)
And I lifted up mine eyes, and saw, and behold four horns.
Webster's Bible (WBS)
Then I lifted up my eyes, and saw, and behold four horns.
Young's Literal Translation (YLT)
And I lift up mine eyes, and look, and lo, four horns.

Read in context

  1. 16కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
  2. 17నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
  3. 18అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.
  4. 19ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
  5. 20యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
Read all of Zechariah 1

Cross references

Original words (Hebrew)

Zechariah 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.