Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 11 · verse 15

Zechariah 11:15 in Telugu

అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము.

Appudu yehovaa naaku selavichchinademanagaa ippudu buddhileni yoka kaapari panimutlanu teesikommu.

Zechariah 11:15 in English

King James Version (KJV)
And the LORD said unto me, Take unto thee yet the instruments of a foolish shepherd.
World English Bible (WEB)
The LORD said to me, “Take for yourself yet again the equipment of a foolish shepherd.
American Standard Version (ASV)
And Jehovah said unto me, Take unto thee yet again the instruments of a foolish shepherd.
Bible in Basic English (BBE)
And the Lord said to me, Take again the instruments of a foolish keeper of sheep.
Darby Translation (DBY)
And Jehovah said unto me, Take unto thee yet the instruments of a foolish shepherd.
Webster's Bible (WBS)
And the LORD said to me, Take to thee yet the instruments of a foolish shepherd.
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto me, 'Again take to thee the instrument of a foolish shepherd.

Read in context

  1. 13యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
  2. 14అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని ఇశ్రాయేలువారి కిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.
  3. 15అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము.
  4. 16ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవు చున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.
  5. 17మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
Read all of Zechariah 11

Cross references

Original words (Hebrew)

Zechariah 11:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.