Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 6 · verse 11

Zechariah 6:11 in Telugu

వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి

Vaari nadigi vendi bangaaramulanu teesikoni kireetamuchesi pradhaana yaajakudunu yehojaadaaku kumaarudunaina yeho shuva talameeda unchi

Zechariah 6:11 in English

King James Version (KJV)
Then take silver and gold, and make crowns, and set [them] upon the head of Joshua the son of Josedech, the high priest;
World English Bible (WEB)
Yes, take silver and gold, and make crowns, and set them on the head of Joshua the son of Jehozadak, the high priest;
American Standard Version (ASV)
yea, take [of them] silver and gold, and make crowns, and set them upon the head of Joshua the son of Jehozadak, the high priest;
Bible in Basic English (BBE)
And take silver and gold and make a crown and put it on the head of Zerubbabel;
Darby Translation (DBY)
yea, take silver and gold, and make crowns, and set [them] upon the head of Joshua the son of Jehozadak, the high priest;
Webster's Bible (WBS)
Then take silver and gold, and make crowns, and set [them] upon the head of Joshua the son of Josedech, the high priest.
Young's Literal Translation (YLT)
and thou hast taken silver and gold, and hast made a crown, and hast placed on the head of Joshua son of Josedech, the high priest,

Read in context

  1. 9మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
  2. 10చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి
  3. 11వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి
  4. 12అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
  5. 13అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.
Read all of Zechariah 6

Cross references

Original words (Hebrew)

Zechariah 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.