Zechariah · chapter 6 · verse 4
Zechariah 6:4 in Telugu
నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా
Naa yelinavaadaa, yivemitiyani naato maatalaaduchunna dootanu nenadugagaa
Zechariah 6:4 in English
- King James Version (KJV)
- Then I answered and said unto the angel that talked with me, What [are] these, my lord?
- World English Bible (WEB)
- Then I asked the angel who talked with me, “What are these, my lord?”
- American Standard Version (ASV)
- Then I answered and said unto the angel that talked with me, What are these, my lord?
- Bible in Basic English (BBE)
- And I made answer and said to the angel who was talking to me, What are these, my lord?
- Darby Translation (DBY)
- And I spoke and said unto the angel that talked with me, What are these, my lord?
- Webster's Bible (WBS)
- Then I answered and said to the angel that talked with me, What [are] these, my lord?
- Young's Literal Translation (YLT)
- And I answer and say unto the messenger who is speaking with me, 'What [are] these, my lord?'
Read in context
- 2మొదటి రథము నకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱ ములు,
- 3మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.
- 4నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా
- 5అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.
- 6నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.
Cross references
- Zechariah 1:9 జెకర్యా 1:9అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
- Zechariah 1:19–21 జెకర్యా 1:19–21ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ము లను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
- Zechariah 5:5–6 జెకర్యా 5:5–6అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటియని నేనడిగి తిని. అందుకతడుఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కన బడుదురని చెప్పెను.
- Zechariah 5:10 జెకర్యా 5:10వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడు గగా