Skip to content
ThuthiThuthiThuthi
Zephaniah · chapter 3 · verse 12

Zephaniah 3:12 in Telugu

దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.

Duhkhitulagu deenulanu yehovaa naamamu naashrayinchu janasheshamugaa neemadhya nunda nittunu.

Zephaniah 3:12 in English

King James Version (KJV)
I will also leave in the midst of thee an afflicted and poor people, and they shall trust in the name of the LORD.
World English Bible (WEB)
But I will leave among you an afflicted and poor people, and they will take refuge in the LORD’s name.
American Standard Version (ASV)
But I will leave in the midst of thee an afflicted and poor people, and they shall take refuge in the name of Jehovah.
Bible in Basic English (BBE)
But I will still have among you a quiet and poor people, and they will put their faith in the name of the Lord.
Darby Translation (DBY)
And I will leave in the midst of thee an afflicted and poor people, and they shall trust in the name of Jehovah.
Webster's Bible (WBS)
I will also leave in the midst of thee an afflicted and poor people, and they shall trust in the name of the LORD.
Young's Literal Translation (YLT)
And I have left in thy midst a people humble and poor, And they have trusted in the name of Jehovah.

Read in context

  1. 10చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.
  2. 11ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు
  3. 12దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.
  4. 13ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;
  5. 14సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
Read all of Zephaniah 3

Cross references

Original words (Hebrew)

Zephaniah 3:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.