Aashcharyamaina Prema Kalvariloni Prema Lyrics in Telugu & English
Chorus
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)
||ఆశ్చర్యమైన||
Aashcharyamaina Prema – Kalvariloni Prema
Maranamu Kante Balamaina Premadi
Nannu Jayinche Nee Prema (2)
||Aashcharyamaina||
Verse 1
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
||ఆశ్చర్యమైన||
Paramunu Veedina Prema – Dharalo Paapini Vedakina Prema
Nannu Karuninchi Aadarinchi Sedadeerchi Nitya Jeevamichche
||Aashcharyamaina||
Verse 2
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
||ఆశ్చర్యమైన||
Paavana Yesuni Prema – Siluvalo Paapini Mosina Prema
Naakai Maraninchi Jeevamichchi Jayamichchi Tana Mahima Nichche
||Aashcharyamaina||
Verse 3
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
||ఆశ్చర్యమైన||
Shramalu Sahinchina Prema – Naakai Shaapamu Norchina Prema
Vidanaadani Premadi Ennadoo Yedabaayadu
||Aashcharyamaina||
Verse 4
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
||ఆశ్చర్యమైన||
Naa Sthiti Joochina Prema – Naapai Jaalini Joopina Prema
Naakai Parugetti Kaugalinchi Muddaadi Kanneetini Tudiche
||Aashcharyamaina||
Verse 5
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె - బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి - ఆదరించి - సేదదీర్చి - నిత్యజీవమిచ్చె
||ఆశ్చర్య||
Aashcharyamaina Prema - Kalvariloni Prema
Maranamu Kante - Balamaina Premadi
Nannu Jayinche Nee Prema
Paramunu Veedina Prema - Dharalo Paapini Vedakina Prema
Nannu Karuninchi - Aadarinchi - Sedadeerchi - Nityajeevamichche
||Aashcharya||
Verse 6
పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి - జీవమిచ్చి - జయమిచ్చి - తన మహిమనిచ్చె
||ఆశ్చర్య||
Paavana Yesuni Prema - Siluvalo - Paapini Mosina Prema
Naakai Maraninchi - Jeevamichchi - Jayamichchi - Tana Mahimanichche
||Aashcharya||
Verse 7
శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని - ప్రేమది - ఎన్నడూ - ఎడబాయదు
||ఆశ్చర్య||
Shramalu Sahinchina Prema - Naakai - Shaapamu Norchina Prema
Vidanaadani - Premadi - Ennadoo - Edabaayadu
||Aashcharya||
Verse 8
నా స్థితి జూచినప్రేమ - నాపై - జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి - కౌగలించి - ముద్దాడి - కన్నీటిని తుడిచె
||ఆశ్చర్య||
Naa Sthiti Joochinaprema - Naapai - Jaalini Joopina Prema
Naakai Parugetti - Kaugalinchi - Muddaadi - Kanneetini Tudiche
||Aashcharya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.