Aashcharyamaina Premato Nannu Preminchenu Arhudane Lyrics in Telugu & English
Chorus
ఆశ్చర్యమైన ప్రేమతో నన్ను ప్రేమించేను
అర్హుడనే కాని నాకు శాశ్వత కృపనిచ్చెను (2)
అనాధ గా నను విడువక నా యేసు దరి చేరేను
ఆప్తులే చూపలేని ప్రేమను చూపించేను (2)
Aashcharyamaina Premato Nannu Preminchenu
Arhudane Kaani Naaku Shaashvata Krupanichchenu (2)
Anaadha Gaa Nanu Viduvaka Naa Yesu Dari Cherenu
Aaptule Choopaleni Premanu Choopinchenu (2)
Verse 1
కరిగిపోయిన లోకంలో కరువుతో నేనుండగా
కడవరి దినమే నాదంటు నే కుమిలీ యుండగా
అనాధ గా నను విడువక నా యేసు దరి చేరేను
ఎన్నడు ఊహించలేని రీతిలో దీవించేను (2)
Karigipoyina Lokanlo Karuvuto Nenundagaa
Kadavari Diname Naadantu Ne Kumilee Yundagaa
Anaadha Gaa Nanu Viduvaka Naa Yesu Dari Cherenu
Ennadu Oohinchaleni Reetilo Deevinchenu (2)
Verse 2
లోకమంతా నే పాపినని నిందలు వేసి చూపిన
నీ ప్రేమ ఎన్నడు నన్ను పాపిగా చూపలేదే (2)
ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్య
అంత ప్రేమ ఎన్నడూ నే చూడలేదయ్యా (2)
||ఆశ్చర్యమైన ప్రేమతో||
Lokamantaa Ne Paapinani Nindalu Vesi Choopina
Nee Prema Ennadu Nannu Paapigaa Choopalede (2)
Enta Prema Naapaina Neeku Yesayya
Anta Prema Ennadoo Ne Choodaledayyaa (2)
||Aashcharyamaina Premato||
Verse 3
చూపుతివే నీ ప్రేమను
ఇక విడువను ఎన్నడూ అనాధగా
కాదయ్య నే అనాథను నీవుండగా
Chooputive Nee Premanu
Ika Viduvanu Ennadoo Anaadhagaa
Kaadayya Ne Anaathanu Neevundagaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.