Skip to content
ThuthiThuthiThuthi

Antuleni Premanu Choopaavu Devaa Enaatiki Taragani Song Lyricsఅంతులేని ప్రేమను చూపావు దేవా ఏనాటికి తరగని

Antuleni Premanu Choopaavu Devaa Enaatiki Taragani Lyrics in Telugu & English

Present

Verse 1

అంతులేని ప్రేమను చూపావు దేవా

ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా (2)

నన్ను నిత్యము నడిపే - సారధి నీవు

అణువణువు యేసు నీ కొలువే (2)

నీ ప్రేమలో లేదు లోపం - నీ ప్రేమకు లేదు అంతం (2)

Antuleni Premanu Choopaavu Devaa

Enaatiki Taragani Bhaagyamichchaavayyaa (2)

Nannu Nityamu Nadipe - Saaradhi Neevu

Anuvanuvu Yesu Nee Koluve (2)

Nee Premalo Ledu Lopam - Nee Premaku Ledu Antam (2)

Verse 2

నా వారే నన్ను - నిందించినా

లోకమంత నన్ను వ్యతిరేకించినా (2)

నేనున్నానని నా వెంట ఉండి

నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు (2)

Naa Vaare Nannu - Nindinchinaa

Lokamanta Nannu Vyatirekinchinaa (2)

Nenunnaanani Naa Venta Undi

Naa Bratukunu Edenugaa Maarchinaavu (2)

Verse 3

నా యెడ నీకున్న - తలంపులెరుగక

హృదయములో - కలత చెందితిని (2)

నా భారమంత - నీ భుజములపై మోసి

ఉన్నత స్థానములో నిలిపితివి (2)

Naa Yeda Neekunna - Talampulerugaka

Hrudayamulo - Kalata Chenditini (2)

Naa Bhaaramanta - Nee Bhujamulapai Mosi

Unnata Sthaanamulo Nilipitivi (2)

Verse 4

యోగ్యత లేని - నన్ను చూచి

నీ నిత్య మహిమకు పిలిచివి (2)

నాలో ఊపిరి ఉన్నత కాలము

ప్రతి చోట నీ ప్రేమ చాటెదను (2)

Yogyata Leni - Nannu Choochi

Nee Nitya Mahimaku Pilichivi (2)

Naalo Oopiri Unnata Kaalamu

Prati Chota Nee Prema Chaatedanu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A