Antyadinamulivi Apaayakaramaina Kaalamidi Lyrics in Telugu & English
Chorus
అంత్యదినములివి అపాయకరమైన కాలమిది (2)
మగతను వీడుము ఓ సోదరా
కన్నులు తెరువుము ఓ సోదరి (2)
యేసయ్య రాకడ సమీపించెను
ప్రభుని దినము సమీపించెను (2)
||అంత్యదినములివి||
Antyadinamulivi Apaayakaramaina Kaalamidi (2)
Magatanu Veedumu O Sodaraa
Kannulu Teruvumu O Sodari (2)
Yesayya Raakada Sameepinchenu
Prabhuni Dinamu Sameepinchenu (2)
||Antyadinamulivi||
Verse 1
విలువైన ప్రభు సేవకు బలిపీఠపు పరిచర్యకు
యాజక ధూపమునకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా
Viluvaina Prabhu Sevaku Balipeethapu Paricharyaku
Yaajaka Dhoopamunaku Prabhuvu Pilachuchunde (2)
Sansiddamaa Parishuddhamaa
Verse 2
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||
Neevu Siddhamaa (2)
||Antyadinamulivi||
Verse 3
ఎడతెగని ప్రార్థనలకు విజ్ఞాపన పరిచర్యకు
ఉపవాస ప్రతిష్టతకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా
Edategani Praarthanalaku Vijnyaapana Paricharyaku
Upavaasa Pratishtataku Prabhuvu Pilachuchunde (2)
Sansiddamaa Parishuddhamaa
Verse 4
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||
Neevu Siddhamaa (2)
||Antyadinamulivi||
Verse 5
విధేయత గలవారి కొరకు భక్తిలో శక్తి కొరకు
దేవుని ప్రేమించుటకు ప్రభువు పిలచుచుండె (2)
సంసిద్దమా పరిశుద్ధమా
Vidheyata Galavaari Koraku Bhaktilo Shakti Koraku
Devuni Preminchutaku Prabhuvu Pilachuchunde (2)
Sansiddamaa Parishuddhamaa
Verse 6
నీవు సిద్ధమా (2)
||అంత్యదినములివి||
Neevu Siddhamaa (2)
||Antyadinamulivi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.