Antyakaala Abhishekam Lyrics in Telugu & English
Chorus
అంత్యకాల అభిషేకం
సర్వ జనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)
Antyakaala Abhishekam
Sarva Janula Kosam
Kotakaala Dinamulivi
Tandri Nee Aatma To Nimpumaa (2)
Verse 1
మండే అగ్నలే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2) || అంత్యకాల ||
Mande Agnale Raa Devaa
Anya Bhaashalato Abhishekinchu
Egase Gaalalle Nanu Taakumaa
Jeevanadi Valene Pravahinchumaa (2) || Antyakaala ||
Verse 2
ఎముకల లోయాలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా || మండే ||
Emukala Loyaalona
Goppa Sainyamu Ne Choodagaa
Nee Adhikaaram Dayacheyumaa
Jeevamaa Rammani Pravachchinchedaa || Mande ||
Verse 3
కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా || మండే ||
Karmelu Konda Paina
Goppa Meghamai Aavarinchagaa
Aahaabu Bhayapadina
Agni Varshamu Kummarinchumaa || Mande ||
Verse 4
సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవడా || మండే ||
Seenaayi Parvatamandu
Agni Poda Vale Ninu Choodagaa
O Ishraayelu Daivamaa
Maato Koodaa Unnavadaa || Mande ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.