Skip to content
ThuthiThuthiThuthi

Antya Dinamulayandu Aatmanu Song Lyricsఅంత్య దినములయందు ఆత్మను

Antya Dinamulayandu Aatmanu Lyrics in Telugu & English

Present

Verse 1

అంత్య దినములయందు ఆత్మను

మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)

దేవా యవ్వనులకు దర్శనము

కలుగజేయుము (2)

||అంత్య||

Antya Dinamulayandu Aatmanu

Manushyulandari Meeda Kummarinchumayaa (2)

Devaa Yavvanulaku Darshanamu

Kalugajeyumu (2)

||Antya||

Verse 2

కోతెంతో విస్తారము

కోసేడి వారు లేరు

యవ్వనులకు నీ పిలుపునిచ్చి

సేవకు తరలింపుము (2)

||దేవా||

Kotento Vistaaramu

Kosedi Vaaru Leru

Yavvanulaku Nee Pilupunichchi

Sevaku Taralimpumu (2)

||Devaa||

Verse 3

సౌలు లాంటి యవ్వనులు

దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)

నీ దర్శనము వారికిచ్చి

పౌలు వలె మార్చుము (2)

||దేవా||

Saulu Laanti Yavvanulu

Damasku Maargamu Velluchundagaa (2)

Nee Darshanamu Vaarikichchi

Paulu Vale Maarchumu (2)

||Devaa||

Verse 4

సంసోను లాంటి యవ్వనులు

బలమును వ్యర్ధ పరచుచుండగా (2)

నీ ఆత్మ బలమును వారికిచ్చి

నీ దాసులుగా మార్చుము (2)

||దేవా||

Sansonu Laanti Yavvanulu

Balamunu Vyardha Parachuchundagaa (2)

Nee Aatma Balamunu Vaarikichchi

Nee Daasulugaa Maarchumu (2)

||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A