Skip to content
ThuthiThuthiThuthi

Aparaadhini Yesayyaa Song Lyricsఅపరాధిని యేసయ్యా

పాట రచయిత: సిరిపురపు కృపానందము

Also searched as: aparadhini

Aparaadhini Yesayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

అపరాధిని యేసయ్యా

కృపజూపి బ్రోవుమయ్యా (2)

నెపమెంచకయె నీ కృపలో

నపరాధములను క్షమించు (2)

Aparaadhini Yesayyaa

Krupajoopi Brovumayyaa (2)

Nepamenchakaye Nee Krupalo

Naparaadhamulanu Kshaminchu (2)

Verse 2

సిలువకు నిను నే గొట్టి – తులువలతో జేరితిని (2)

కలుషంబులను మోపితిని – దోషుండ నేను ప్రభువా (2)

Siluvaku Ninu Ne Gotti – Tuluvalato Jeritini (2)

Kalushambulanu Mopitini – Doshunda Nenu Prabhuvaa (2)

Verse 3

ప్రక్కలో బల్లెపుపోటు – గ్రక్కున పొడిచితి నేనే (2)

మిక్కిలి బాధించితిని – మక్కువ జూపితి వయ్యో (2)

Prakkalo Ballepupotu – Grakkuna Podichiti Nene (2)

Mikkili Baadhinchitini – Makkuva Joopiti Vayyo (2)

Verse 4

ముళ్ళతో కిరీటంబు – నల్లి నీ శిరమున నిడితి (2)

నా వల్ల నేరమాయె – చల్లని దయగల తండ్రి (2)

Mullato Kireetambu – Nalli Nee Shiramuna Niditi (2)

Naa Valla Neramaaye – Challani Dayagala Tandri (2)

Verse 5

దాహంబు గొనగా చేదు – చిరకను ద్రావ నిడితి (2)

ద్రోహుండనై జేసితినీ – దేహంబు గాయంబులను (2)

Daahambu Gonagaa Chedu – Chirakanu Draava Niditi (2)

Drohundanai Jesitinee – Dehambu Gaayambulanu (2)

Verse 6

ఘోరంబుగా దూరితిని – నేరంబులను జేసితిని (2)

కౄరుండనై గొట్టితిని – ఘోరంపు పాపిని దేవా (2)

Ghorambugaa Dooritini – Nerambulanu Jesitini (2)

Kroorundanai Gottitini – Ghorampu Paapini Devaa (2)

Verse 7

చిందితి రక్తము నాకై – పొందిన దెబ్బల చేత (2)

అపనిందలు మోపితినయ్యో – సందేహమేలనయ్యా (2)

Chinditi Raktamu Naakai – Pondina Debbala Cheta (2)

Apanindalu Mopitinayyo – Sandehamelanayyaa (2)

Verse 8

శిక్షకు పాత్రుడనయ్యా – రక్షణ దెచ్చితివయ్యా (2)

అక్షయ భాగ్యము నియ్య – మోక్షంబు జూపితివయ్యా (2)

Shikshaku Paatrudanayyaa – Rakshana Dechchitivayyaa (2)

Akshaya Bhaagyamu Niyya – Mokshambu Joopitivayyaa (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A