Appagimpabadina Raatri Lyrics in Telugu & English
Chorus
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2)
చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప||
Appagimpabadina Raatri Cheppa Saage Shishyulato (2)
Chepparaani Duhkhamuto Tappadu Naakee Maranamanenu (2) ||Appagimpa||
Verse 1
రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి దీన దేహం (2)
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప||
Rotte Virachi Praardhinchi Nittoorpu Vidachi Deena Deham (2)
Pattudalato Nenochchun Varaku Ittulane Bhujinchudanenu (2) ||Appagimpa||
Verse 2
ద్రాక్షా రసగి నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం (2)
రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప||
Draakshaa Rasagi Nenu Chaapi Veekshinchudidiye Naa Raktam (2)
Rakshanaartham Deeni Traagi Moksha Raajyam Cherudanenu (2) ||Appagimpa||
Verse 3
రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప||
Raativeta Dooraana Chetuletti Prabhu Mokarinchi (2)
Naa Tandri Nee Chittamaite Ee Paatran Teesi Veyumanenu (2) ||Appagimpa||
Verse 4
ఇదిగో వచ్ఛే తుది ఘడియలు హృదయ బాధ హెచ్చెను (2)
పదిలపరచునట్లు తండ్రి మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||
Idigo Vachchhe Tudi Ghadiyalu Hrudaya Baadha Hechchenu (2)
Padilaparachunatlu Tandri Madilo Vadalaka Praardhinchudanenu (2) ||Appagimpa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.