Skip to content
ThuthiThuthiThuthi

Devara Brovumaa Deena Kutumbamun Song Lyricsదేవర బ్రోవుమా దీన కుటుంబమున్

Devara Brovumaa Deena Kutumbamun Lyrics in Telugu & English

Present

Chorus

దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని

నడుపుమా

||దేవర||

Devara Brovumaa Deena Kutumbamun Deevena Losaguchu Dhaatrini

Nadupumaa

||Devara||

Verse 1

పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ

||దేవర||

Paavanamagu Sva Bhaavamu Nimmaa Paalinchara Maa Paalitidaivama

||Devara||

Verse 2

యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున

నిలువుమ

||దేవర||

Yesu Prabhuva Maa Yintiki Shirasupai Vaasamujeyu Maa Yanduna

Niluvuma

||Devara||

Verse 3

అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ

||దేవర||

Anudina Bhojanam Banugrahinchi Maa Panipaatulalo Prakkanu Niluvuma

||Devara||

Verse 4

పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున

గావుమ

||దేవర||

Pillala Peddalan Benchuma Premato Nella Samayamula Yanduna

Gaavuma

||Devara||

Verse 5

అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను

గొలుతుము దేవ

||దేవర||

Anakuva Tyaagamu Natidhi Satyaaryamul Ganutinchuchu Ninu

Golutumu Deva

||Devara||

Verse 6

నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము

||దేవర||

Nee Parishuddhata Nerpumu Yesuva Kaapari Veevai Kaayumu Mammu

||Devara||

Verse 7

క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ

||దేవర||

Kraistava Jeevamu Kramamuga Nonduchu Prastutintumo Prabhuvaa Brovuma

||Devara||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D